శరీరం సక్రమంగా ఎదుగుదలకు పోషకాలు అవసరమని మనమందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అందుకే వైద్యుల నుండి పెద్దల వరకు అందరూ ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు. శరీరం సరిగ్గా పనిచేయడానికి చాలా పోషకాలు అవసరం. ఏదైనా పోషకాల లోపం ఉంటే, ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు.. శరీరంలో...