ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల జ్యూస్లు, శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం తాగుతుంటారు. అయితే వీటితో పాటు వేసవిలోనే మనకు లభించే తాటి ముంజలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇవి తింటే ఎండ తాపం నుంచి ఉపశమనంతో పాటు అనేక ఆరోగ్య...